
#SenaniAntharangam
A Choice Was Made
#SenaniAntharangam
ఆవేశంగా మాట్లాడడం నాకేం సరదా కాదు. అది కోపం అనుకుంటే పొరపాటు. సాటి మనిషి కష్టాలు ఎవరూ పట్టించుకోనప్పుడు నిజంగా మనసున్నోడు ఉద్వేగానికి లోనవుతాడు, గుండె చెరువైపోతుంది. ఒక్కోసారి ఆ బాధ, ఆ ఆవేదనే..ఊగిపోయి ఆవేశంగా మాట్లాడేలా చేస్తుంది!
#SenaniAntharangam
ఆ ఆవేశం వెనుక ప్రభుత్వ దౌర్జన్యాలకు గురవుతున్న ఒక సామాన్యుడి ఆవేదన!
#SenaniAntharangam
ఇదే మన మధ్య తరగతి!
#SenaniAntharangam
ఎవడి పాపాన వాడే పోతాడు, మనకెందుకులే అనుకుంటే సమాజం మారదు, మానవ జాతి ప్రస్థానం ముందుకు సాగాదు. బయటకి రండి, ధైర్యం తెచ్చుకోండి, పోరాడండి!
#SenaniAntharangam
“ఇంకెన్నాళ్లీ పిరికితనం!” ఆ ఆవేశం వెనక మధ్యతరగతిని కదిలించే ఆవేదన, సామాన్యుడి ఆలోచన బలపడాలనే తపన!
#SenaniAntharangam